Vande Mataram being sung before the national anthem Jana Gana Mana

జనగణమనకు ముందు వందేమాతరం…కొత్త నిబంధనలతో దేశభక్తి బలోపేతం

Vande Mataram Guidelines: దేశవ్యాప్తంగా జాతీయ భావోద్వేగాలను మరింత బలపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యాసంస్థలు, అధికారిక వేడుకల్లో “జాతీయ గీతం ‘జనగణమన’కు ముందుగా జాతీయ గేయం ‘వందేమాతరం’ను ఆలపించాల్సిందేనని” కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దేశభక్తిని పెంపొందించడం, స్వాతంత్ర్య పోరాట చరిత్రను కొత్త తరానికి గుర్తు చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని…

Read More