Avatar 3 Promotions | ‘వారణాసి’ సెట్‌కు రావాలని ఉంది: జేమ్స్ కామెరూన్
Avatar 3 Promotions: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న జేమ్స్ కామెరూన్ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) బిగ్ స్క్రీన్ అనుభూతికి కొత్త ప్రమాణాలు నెలకొల్పనుందని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)ప్రశంసించారు. ‘అవతార్ 3’ (Avatar 3) ప్రమోషన్స్‌లో భాగంగా జేమ్స్ కామెరూన్–రాజమౌళి మధ్య జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ALSO READ:Gujarat Bomb Threats | అహ్మదాబాద్‌లో పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్…
