MS Dhoni during an IPL match for Chennai Super Kings

MS Dhoni retirement IPL 2026 | ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్?

MS Dhoni retirement: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోనీ(ms dhoni) రిటైర్మెంట్‌పై చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు సీఎస్కే అభిమానుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరి సీజన్ అవుతుందని ఉతప్ప స్పష్టం చేశారు. 44 ఏళ్ల ధోనీ ఈ సీజన్ అనంతరం ఆటకు వీడ్కోలు పలికి, సీఎస్కేలో మెంటర్ పాత్రలో కొనసాగేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ALSO READ:IPL…

Read More
Franchises participate in intense bidding during IPL Auction 2026

IPL Auction 2026 | ఐపీఎల్ చరిత్ర లో అత్యంత ఖరీదైన ప్లేయర్…జాక్ పోటీ కొట్టింది ఎవరంటే?

IPL Auction 2026లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అబుదాబిలో జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green)ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. 2024లో మిచెల్ స్టార్క్‌కు దక్కిన రూ.24.75 కోట్ల రికార్డును గ్రీన్ అధిగమించాడు. ALSO READ:Delhi Air Pollution | వాయు కాలుష్య నివారణలో భారత్‌కు చైనా మద్దతు ఇక అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల విషయంలో వేలం…

Read More