70-year-old man first Instagram vlog goes viral

70 Years Old UP Man First Vlog Goes Viral: తొలి వీడియోతోనే సంచలనం సృష్టించిన 70 ఏళ్ల తాత

70 Years Old UP Man: AGE IS A JUST NUMBER అని నిరూపించిన యూపీకి చెందిన 70 ఏళ్ల తాత. కొత్త విషయాలను  నేర్చుకోవాలంటే వయసుతో సంబంధం లేదు కదా అని ఆయన  రిటైర్మెంట్‌ తర్వాత కాలక్షేపం కోసం 70 ఏళ్ల వయసులో సోషల్‌ మీడియాలోకి అడుగుపెట్టిన  తాత తొలి విడియోతోనే సంచలనం సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అప్‌లోడ్ చేసిన మొదటి వీడియోకు రెండు రోజుల్లోనే దాదాపు 3 కోట్ల వ్యూస్ రావడం విశేషంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు…

Read More

రాణి ముఖర్జీ భావోద్వేగాలు: తండ్రి కూడా సమర్ధించలేదు – నటిగా నా ప్రయాణం సులభం కాదు

బాలీవుడ్ సీనియర్ నటి రాణి ముఖర్జీ తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబం నుంచి లభించిన మద్దతు, మరియు నటిగా తన దృక్కోణం గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినీ రంగంలోకి అడుగుపెట్టే రోజుల్లోనే తన తండ్రి రామ్ ముఖర్జీ కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించలేదని ఆమె తెలిపారు. “ఆ రోజుల్లో సినిమా కుటుంబాల పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు నటనను వృత్తిగా ఎంచుకోవడం అరుదు. నా తల్లి కూడా ఒక దశలో నిర్మాతను కలిసి నన్ను…

Read More

మలాలా ఆక్స్‌ఫర్డ్‌లో గంజాయి తాగి గత దాడి జ్ఞాపకాలకు లోనయ్యారు

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, విద్యా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ తన జీవితానికి సంబంధించిన ఒక సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో స్నేహితులతో గంజాయి (మారిజువానా) తాగినప్పటి అనుభవం ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశుందని ‘ది గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మలాలా వివరించడం ప్రకారం, గంజాయి తీసుకున్న తర్వాత తనపై 13 ఏళ్ల క్రితం జరిగిన తాలిబన్ దాడికి సంబంధించిన భయంకరమైన జ్ఞాపకాలు మళ్లీ మెదిలించాయి. “ఆ…

Read More

దివ్యాంగురాలు సోనియా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న హృదయ విదారక గాథ

హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో 37 ఏళ్ల దివ్యాంగురాలు సోనియా తన జీవిత పోరాటంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నప్పటి నుంచే కాలు సరిగా పనిచేయని ఆమె నిలబడటానికి కూడా ఇబ్బందిపడుతుంటారు. అయినప్పటికీ, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సోనియాకు భర్త అనిల్ మాదకద్రవ్యాలకు బానిస కావడంతో కుటుంబం కష్టాల్లో పడింది. ఇల్లు పోషించడమే కాకుండా, 13 ఏళ్ల కుమార్తె చదువు ఖర్చులు కూడా చూసుకోవాల్సి రావడంతో ఆమెకు ఆర్థిక…

Read More