Indigo: ఇండిగో సంక్షోభం పై శీతాకాల సర్వీసులపై డీజీసీఏ కీలక నిర్ణయం
indigo crisis: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(DGCA) శీతాకాల షెడ్యూల్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో ప్రస్తుత షెడ్యూల్లో “5 శాతం కోత‘ విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు “2,200 విమానాలు” నడుపుతున్న ఇండిగోకు తాజా నిర్ణయంతో రోజుకు “100కిపైగా విమాన సర్వీసులు రద్దు” కావాల్సి వచ్చే అవకాశం ఉంది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో కూడా ఈ కోతలు అమలవనున్నాయి. సవరించిన కొత్త షెడ్యూల్‌ను…
