Saudi Bus Accident: సౌదీలో 42 మంది భారత యాత్రికులు మృతి
ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు.ఏ మధ్యకాలంలోనే చాలా ప్రమాదాలు జరిగాయి .తాజాగా మళ్ళీ సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం(Saudi Bus Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన 42 మంది యాత్రికులు మృతిచెందినట్లు సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ టాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దహనమైంది. బస్సులో ఉన్న భారతీయులు బయటకు రాలేక సజీవ…
