India-US Trade Deal meeting in Delhi December 2025

India-US Trade Deal 2025 | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద

India-US Trade Deal 2025: భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) చర్చలు డిసెంబర్ 10 నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ రౌండ్‌లో మొదటి విడత ఒప్పందంపై ప్రధాన దృష్టి పెట్టనున్నారు. ఈ సమావేశాలు దిల్లీలో జరుగనున్నారు. ALSO READ:పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అమెరికా బృందం నాయకత్వం అమెరికా తరఫున “డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్” నేతృత్వం వహిస్తారు. భారత్ ఎగుమతులపై అమెరికా 50% వరకు…

Read More

ఐటీ షేర్ల దన్నుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా ఐటీ రంగం షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరవచ్చన్న సానుకూల అంచనాలు మదుపరుల విశ్వాసాన్ని మరింత పెంచాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 727.81 పాయింట్లు పెరిగి 85,154.15 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 188.6 పాయింట్లు లాభపడి కీలకమైన 26,000 మార్కును అధిగమించి 26,057.20…

Read More