Bank Holidays 2026 | జనవరిలో 15 రోజులు సెలవులు..పండగే పండగ
Bank Holidays 2026: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం, 2026 జనవరి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో జాతీయ పండుగలు, రాష్ట్రస్థాయి పండుగలు, అలాగే ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. రాష్ట్రాలవారీగా సెలవుల్లో తేడా అయితే, ఈ బ్యాంక్ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. స్థానిక పండుగలు, ప్రాంతీయ సంప్రదాయాల ఆధారంగా రాష్ట్రాలవారీగా సెలవుల…
