Bangladesh cricket faces financial loss over T20 World Cup withdrawal

T20 World Cup | బంగ్లాకు తప్పని తిప్పలు తప్పుకుంటే ఏకంగా రూ.325 కోట్ల నష్టం

T20 World Cup Crisis: బాంగ్లాదేశ్ T20 World Cup నుంచి తప్పుకునే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB)కు భారీ ఆర్థిక నష్టం తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం అమలైతే, ఐసీసీ(ICC) నుంచి వచ్చే వార్షిక ఆదాయంలోనే సుమారు రూ.325 కోట్ల  అంటే  27 మిలియన్ డాలర్లు నష్టం వచ్చే  ప్రమాదం ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. బుల్బుల్‌కు అవమానకర పరిస్థితిబంగ్లాదేశ్ తొలి టెస్ట్ శతకవీరుడిగా గుర్తింపు పొందిన…

Read More