DGCA announces 5 percent cut in Indigo winter flight schedule

Indigo: ఇండిగో సంక్షోభం పై శీతాకాల సర్వీసులపై డీజీసీఏ కీలక నిర్ణయం

indigo crisis: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(DGCA) శీతాకాల షెడ్యూల్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో ప్రస్తుత షెడ్యూల్‌లో “5 శాతం కోత‘ విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు “2,200 విమానాలు” నడుపుతున్న ఇండిగోకు తాజా నిర్ణయంతో రోజుకు “100కిపైగా విమాన సర్వీసులు రద్దు” కావాల్సి వచ్చే అవకాశం ఉంది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో కూడా ఈ కోతలు అమలవనున్నాయి. సవరించిన కొత్త షెడ్యూల్‌ను…

Read More
IndiGo aircraft parked at airport after large scale flight cancellations in India

400 IndiGo flights | ఇండిగో షాక్ ఒక్కరోజులో 400కి పైగా విమానాలు రద్దు 

IndiGo Shock: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్‌లు (indigo flight airlines)భారీ స్థాయిలో విమానాలను రద్దు చేయడం ప్రయాణికుల్లో ఆందోళనకు దారితీసింది. సాంకేతిక లోపాలు, సాంకేతికలోపల కారణంగా శుక్రవారం ఒక్కరోజే 400కిపైగా విమానాలు(400 indigo flights) రద్దు చేసినట్లు సమాచారం. దీని వలన చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో నిలిచిపోగా, టెర్మినళ్ల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. ALSO READ:TG Govt Jobs 2026 | రాబోయే ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు లక్ష్యం ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 53,…

Read More