Flooded Indian village after a severe cyclone showing the impact of natural disasters.

India Climate Risk Report:ప్రకృతి విపత్తులు ముప్పు..30 ఏళ్లలో 80వేల మంది మృతి!

పకృతి పగబట్టడం(CLIMATE DISASTER) అంటే ఇదేనేమో అనిపిస్తుంది.గత మూడు దశాబ్దాల్లో భారత్‌పై ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రంగా పడిందని తాజా నివేదిక చెబుతోంది. 1995 నుంచి 2024 వరకు తుఫాన్లు, వరదలు, హీట్‌వేవ్స్ వంటి 430 ప్రధాన ప్రకృతి విపత్తులు సంభవించి, సుమారు 80వేల మంది ప్రాణాలు కోల్పోయారని ‘జర్మన్వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (CRI) వెల్లడించింది. ఈ విపత్తుల ప్రభావంతో 130 కోట్ల మంది జీవితాలు నేరుగా లేదా పరోక్షంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అదనంగా, ఈ…

Read More

భారత్‌లో పుట్టాడు, కానీ భారతీయుడు కాదు: రవీంద్రన్ కథ

1991లో తమిళనాడులో జన్మించిన బాహిసన్ రవీంద్రన్ తల్లిదండ్రులు రెండూ శ్రీలంక శరణార్థులు. భారత్‌లో పుట్టినప్పటికీ, భారత పౌరసత్వ చట్టం ప్రకారం పుట్టుకతో పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా భారతీయుడిగా ఉండాలి. ఈ కారణంగానే రవీంద్రన్ పుట్టుకతో భారతీయుడు కాదని అధికారులు తెలిపారు. రవీంద్రన్ చిన్ననాటి నుండి భారతీయుడినే అనుకుంటూ పెరిగారు. భారతదేశంలోనే చదువుకున్నారు, పెరుగుతూ వెబ్ డెవలపర్‌గా వృత్తి ప్రారంభించారు. ఆయన వద్ద భారత పాస్‌పోర్ట్ మరియు ఇతర గుర్తింపు కార్డులు ఉన్నాయి. అయితే, 2025…

Read More

అమెరికా అధ్యక్షుడు ట్రంప్: 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి-రవాణాలో నేరస్థులుగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికన్ కాంగ్రెస్కు సమర్పించిన ‘ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్’ నివేదికలో ప్రపంచంలో 23 దేశాలు అక్రమ మాదక ద్రవ్య ఉత్పత్తి, రవాణా కార్యకలాపాల్లో నేరస్థులుగా వ్యవహరిస్తున్నాయని తీవ్రంగా ఆరోపించారు. ట్రంప్ ప్రత్యేకంగా భారత్, పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్, బహామాస్, బెలీజ్, బొలీవియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురాస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువ, పనామా, పెరూ, వెనెజువెలా దేశాలను ఈ జాబితాలో పేర్కొన్నారు….

Read More