ICC ODI Rankings | రెండో స్థానానికి విరాట్ కోహ్లీ.. నెంబర్ వన్‌గా రోహిత్ శర్మ
ICC ODI Rankings: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. సోషల్ మీడియాలో రోకో(RO-KO) హావా నడుస్తుంది అని నీటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెంబర్ వన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ(Rohit Sharma) తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో మొత్తం 302 పరుగులు సాధించాడు….
