India vs Pakistan T20 World Cup match

T20 World Cup 2026 | భారత్–పాక్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్… గేమ్‌ఛేంజర్‌గా శ్రీలంక

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన వివాదాలకు ఎట్టకేలకు తెరపడింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ నిర్వహించనుంది. ఈ నెల 15న శ్రీలంక రాజధాని “కొలంబో వేదికగా” ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నిర్వహించనున్నారు. భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు నిరాకరించడంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును పోటీలోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని…

Read More