400 IndiGo flights | ఇండిగో షాక్ ఒక్కరోజులో 400కి పైగా విమానాలు రద్దు
IndiGo Shock: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్‌లు (indigo flight airlines)భారీ స్థాయిలో విమానాలను రద్దు చేయడం ప్రయాణికుల్లో ఆందోళనకు దారితీసింది. సాంకేతిక లోపాలు, సాంకేతికలోపల కారణంగా శుక్రవారం ఒక్కరోజే 400కిపైగా విమానాలు(400 indigo flights) రద్దు చేసినట్లు సమాచారం. దీని వలన చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో నిలిచిపోగా, టెర్మినళ్ల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. ALSO READ:TG Govt Jobs 2026 | రాబోయే ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు లక్ష్యం ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 53,…
