
బీఎస్ఎన్ఎల్ నూతన ప్రీపెయిడ్ ప్లాన్స్
ప్రైవేటు రంగ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) దాదాపు రెండు నెలల కిందట టారిఫ్ ప్లాన్ల రేట్లను అమాంతం పెంచాయి. దాదాపు 15 శాతం మేర హెచ్చించాయి. అప్పటి నుంచి ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్‌కు కస్టమర్ల ఆదరణ పెరుగుతోంది. చౌక ధరలకే చక్కటి ప్రయోజనాలు అందించే ఆఫర్లు అందుబాటులో ఉండడమే ఇందుకు కారణంగా ఉంది. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్…