Google office building representing H-1B green card process

H-1B ఉద్యోగులకు గూగుల్ కీలక నిర్ణయం

H-1B Visa: అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం గూగుల్ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి సంస్థలో పనిచేస్తున్న H-1B ఉద్యోగులకు గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.  PERM ప్రక్రియ వేగవంతం గూగుల్ అంతర్గత మెమో ప్రకారం, అర్హత కలిగిన ఉద్యోగులకు 2026లో PERM (Program Electronic Review Management) దరఖాస్తుల ప్రక్రియను వేగంగా చేపట్టనుంది. PERMకు అర్హత సాధించిన…

Read More
US Embassy announcement on postponed H-1B visa appointments

H-1B VISA షాక్…అపాయింట్‌మెంట్లు 2026కి వాయిదా 

H-1B VISA : H-1B వీసాతో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వలనే భారత్‌లో వీసా ప్రాసెస్‌లో గందరగోళం ఏర్పడింది. ఈ విధానం ప్రభావంతో దేశవ్యాప్తంగా H-1B వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దీనిపై అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్‌ ద్వారా స్పందించింది. ఇప్పటికే మీకు ఈమెయిల్‌ ద్వారా షెడ్యూల్‌ అపాయింట్‌మెంట్‌ వచ్చి ఉంటే, కొత్తగా ఇచ్చిన తేదీకి మాత్రమే హాజరుకావాలని…

Read More
Donald Trump announces new H-1B visa policy focusing on American workforce training

H-1B Visa:హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం 

అమెరికాలో H-1B Visa విధానంపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక సంచలన తీసుకుంది. ఇకపై విదేశీ నిపుణులు అమెరికాలో దీర్ఘకాలికంగా పనిచేయడం కాదు, స్థానిక అమెరికన్ కార్మికులకు అత్యున్నత నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ వీసాలు ఇవ్వనున్నట్లు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. వలస విధానాలపై కఠినంగా వ్యవహరించే ట్రంప్, ఇప్పుడు తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు “నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్”(Knowledge Transfer) రూపంలో ఈ కొత్త దిశలో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు….

Read More