Users facing login and connectivity errors during a sudden Google Meet outage

గూగుల్ మీట్ సేవల్లో అంతరాయం – మీటింగ్‌లకు జాయిన్ కాలేక యూజర్ల ఇబ్బందులు

Google Meet Down: గూగుల్ మీట్ సేవలు బుధవారం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఆన్‌లైన్ మీటింగ్‌లలో చేరడానికి ప్రయత్నించిన వేలాది మంది యూజర్లు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొన్నారు. outages ట్రాకింగ్ ప్లాట్‌ఫార్మ్ Downdetector.in ప్రకారం, గూగుల్ మీట్‌కు సంబంధించిన దాదాపు 2,000 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. యూజర్లు మీటింగ్‌లకు జాయిన్ కావడానికి ప్రయత్నించినప్పుడు “502. That’s an error. The server encountered a temporary error” అనే మెసేజ్ స్క్రీన్‌పై కనిపించింది. ALSO READ:Safran Aerospace…

Read More