H-1B ఉద్యోగులకు గూగుల్ కీలక నిర్ణయం
H-1B Visa: అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం గూగుల్ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి సంస్థలో పనిచేస్తున్న H-1B ఉద్యోగులకు గ్రీన్‌కార్డ్ స్పాన్సర్షిప్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. PERM ప్రక్రియ వేగవంతం గూగుల్ అంతర్గత మెమో ప్రకారం, అర్హత కలిగిన ఉద్యోగులకు 2026లో PERM (Program Electronic Review Management) దరఖాస్తుల ప్రక్రియను వేగంగా చేపట్టనుంది. PERMకు అర్హత సాధించిన…
