Social Media Ban | ఆస్ట్రేలియా కొత్త చట్టం… 16 లోపు పిల్లలకు నిషేధం
Social Media Ban: ఆస్ట్రేలియా ప్రభుత్వం చిన్నారుల ఆన్లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్నూ వాడకుండా నిషేధించే కొత్త నిబంధనలను అమలు చేసింది. ఈ నిర్ణయంతో వయస్సు పరిమితిని చట్టంగా అమలు చేసిన ప్రపంచంలోని తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ALSO READ:Telangana Transport | ప్రయాణికులకు గుడ్ న్యూస్….కొత్తగా ప్రారంభించిన EV బస్సులు.. ఇకపై టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో పాటు అన్ని ప్రధాన…
