Youth gang attacks private bus under ganja influence in Hyderabad

హైదరాబాద్‌లో గంజాయి మత్తులో రచ్చ – ప్రైవేట్ బస్సుపై యువకుల దాడి

హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట సమీపంలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1629 వద్ద గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుల గ్యాంగ్ రచ్చకెక్కింది. మత్తు ప్రభావంలో తూలుతూ నానా హంగామా సృష్టించిన వారు రోడ్డుపై నిలిపి ఉన్న ప్రైవేట్ బస్సుపై దాడి చేశారు. కర్రలతో బస్సు గాజు తలుపులు, కిటికీలను పగలగొట్టారు. ఈ దాడిని స్థానికులు చూస్తూ వీడియోలు రికార్డు చేసుకున్నారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. also read:Palnadu Bus Accident:…

Read More