Mahatma Gandhi bronze statue theft in Australia

Mahatma Gandhi Statue Stolen | గాంధీ విగ్రహని ఎత్తుకెళ్లిన దొంగలు..ఎక్కడంటే

Mahatma Gandhi Statue: ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లోని మహాత్మా గాంధీ (Mahatma Gandhi) కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసి ఎత్తుకెళ్ళడం కలకలం రేపింది. జనవరి 12 అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ‘యాంగిల్ గ్రైండర్’తో విగ్రహం పాదాల దగ్గర కట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానిక మరియు భారతీయ సమాజంలో కలకలం రేపుతోంది. ఈ విగ్రహం భారత ప్రభుత్వం (ICCR) తరపున…

Read More