రూ.15,999కే 5G ఫోన్?.. Poco M8 5G సేల్ స్టార్ట్!
Poco M8 5G Sale: పోకో (Poco) నుంచి తాజాగా విడుదలైన Poco M8 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. గత వారం లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు లభిస్తోంది. Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. Poco M8 5G మూడు వేరియంట్లలో లభిస్తోంది. 6GB RAM + 128GB…
