పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల (Winter Session) షెడ్యూల్‌ ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ సమావేశాలు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమై 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) శనివారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ALSO…

Read More