Delhi car blast:ఎర్రకోట పేలుడు దర్యాప్తులో కొత్త ఆధారం-ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు సీజ్
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన ఉమర్ నబీ(Umar Nabi) పేరుపై మరో వాహనం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఎరుపు రంగు(Delhi car blast)ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండవాలీ గ్రామంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారులు ఉమర్ నబీనే పేలిపోయిన ఐ20 కారు నడిపిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరుపై రెండవ కారు ఉన్నట్లు సమాచారం రావడంతో…
