Himanta Biswasarma | కాంగ్రెస్‌పై సీఎం హిమంత పరువునష్టం దావా
Himanta Biswasarma: అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswasarma) తనపై చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులపై పరువునష్టం దావా (Defamation Case) దాఖలు చేసినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు ఆయన కుటుంబ…
