Congo minister narrowly escaped a plane accident after the aircraft skidded off the runway and caught fire during landing at Kolwezi Airport

Congo Minister Plane Accident: కాంగోలో మంటల్లో చిక్కుకున్న మంత్రి విమానం

ఆఫ్రికా దేశం కాంగో (DRC)లో గనుల శాఖ మంత్రి తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంత్రి లూయి వాటమ్ కబాంబ ప్రయాణిస్తున్న విమానం, ల్యాండింగ్ సమయంలో కోల్వేజీ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి జారిపోయి పక్కకు వెళ్లి ఆపై మంటల్లో చిక్కుకుంది. అయితే, పైలట్లు వేగంగా స్పందించడంతో మంత్రి సహా 20 మంది ప్రయాణికులందరూ విమానం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. ALSO READ:iBomma Ravi Backstory: భార్య,అత్త హేళనతో పైరసీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన   ఈ ఘటన ప్రత్యేకంగా…

Read More