Tollywood Controversy | నటుడు శివాజీ మద్దతుగా కరాటే కల్యాణి
Tollywood Controversy: నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV), నటి మంచు లక్ష్మి వంటి వారు విమర్శలు చేయగా, నటి కరాటే కల్యాణి(Karate Kalyani) మాత్రం శివాజీకి మద్దతుగా నిలిచారు. శివాజీకి మద్దతుగా కరాటే కల్యాణిశివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని కరాటే కల్యాణి స్పష్టం చేశారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా హాజరవడం వల్ల…
