భారతీయ మార్కెట్‌లో Brave Ark 2-in-1 Android డివైస్ లాంచ్
Brave Ark 2-in-1 Android: భారతీయ స్టార్టప్ Brave కొత్త 2-in-1 Android డివైస్ “Brave Ark” ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ పర్సనల్ కంప్యూటింగ్ డివైస్ డిజిటల్ లెర్నింగ్, కంటెంట్ క్రియేషన్, ప్రొఫెషనల్ వర్క్‌ల కోసం రూపొందించబడింది. Android 15 ఆధారిత PC మోడ్, SnapDragon 8s జెన్ 3 ప్రాసెసర్, 12GB RAM, 256GB స్టోరేజ్ ఉన్న ఈ డివైస్ వినియోగదారులకు సులభంగా ప్రొడక్టివిటీ మరియు ఎంటర్టైన్మెంట్ అనుభవాన్ని ఇస్తుంది. 12.95 అంగుళాల…
