“భర్త మహాశయులకు విజ్ఞప్తి” రవితేజ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల
సినిమా:ఇటీవల ‘మాస్ జాతర’తో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు కొత్త సినిమాతో అభిమానుల ముందుకు రానున్నారు. దర్శకుడు “కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “#RT76” అనే వర్కింగ్ టైటిల్ ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ, గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. రవితేజ నటిస్తున్న ఈ కొత్త సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్…
