Election Commission of India conducting voter list revision in West Bengal

West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ..58 లక్షల పేర్ల తొలగింపుకు సిద్ధం 

West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా “ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR)” ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సవరణలో భాగంగా “58 లక్షలకుపైగా ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని” ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మరణించిన వారు, నివాసం మార్చుకున్న వారు, చిరునామా అందుబాటులో లేని వారు, అలాగే ఇతర సాంకేతిక కారణాల వల్ల ఈ పేర్లను తొలగిస్తున్నట్లు అధికారులు…

Read More