T20 World Cup | బంగ్లాకు తప్పని తిప్పలు తప్పుకుంటే ఏకంగా రూ.325 కోట్ల నష్టం
T20 World Cup Crisis: బాంగ్లాదేశ్ T20 World Cup నుంచి తప్పుకునే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB)కు భారీ ఆర్థిక నష్టం తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం అమలైతే, ఐసీసీ(ICC) నుంచి వచ్చే వార్షిక ఆదాయంలోనే సుమారు రూ.325 కోట్ల అంటే 27 మిలియన్ డాలర్లు నష్టం వచ్చే ప్రమాదం ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. బుల్బుల్కు అవమానకర పరిస్థితిబంగ్లాదేశ్ తొలి టెస్ట్ శతకవీరుడిగా గుర్తింపు పొందిన…
