Sheikh Hasina:బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధించింది.గతంలో ఢాకాలో జరిగిన అల్లర్ల సమయంలో అమాయకులపై కాల్పులకు అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు, ఆమెనే ఈ ఘటనలకు ప్రధాన బాధ్యురాలని తేల్చింది. ALSO READ:Eluru Paddy Issue: ధాన్యం లారీలు 48 గంటలు నిలిపివేతతో రైతుల ఆందోళన ప్రజలపై దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వ శక్తిని దుర్వినియోగం చేశారని, మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించారని తీర్పులో పేర్కొంది….
