Republic Day Terror | పంజాబ్‌లో ఉగ్రవాదుల అరెస్ట్.. భారీగా RDX స్వాధీనం
Republic Day Terror: రిపబ్లిక్ డేకు ముందు దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు రూపొందించిన కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు చేపట్టిన ప్రత్యేక గాలింపు చర్యల్లో, “ఖలిస్థానీ ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన మాడ్యూల్‌ను పంజాబ్‌లో పట్టుకున్నారు”. ఈ ఘటనలో “ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 2.5 కిలోల RDXతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులను “శరణ్‌ప్రీత్ సింగ్, దిల్జోత్…
