Fahadh Faasil officially confirms "Avesham 2

Avesham 2 | ఫహద్ ఫాసిల్ ఆవేశం 2 పై సీక్వెల్ క్లారిటీ

మాలీవుడ్‌ యాక్షన్-కామెడీ డ్రామా “ఆవేశం (Avesham)”లో ఫహద్ ఫాసిల్‌ పోషించిన రంగ పాత్ర ప్రేక్షకులలో అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. ఈ క్రేజీ చిత్రానికి సీక్వెల్‌ రాబోతుందన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఉత్సాహపరిచింది. ఫహద్ ఫాసిల్ ఇటీవల ఒక ఈవెంట్‌లో “ఆవేశం 2 (Avesham 2)” అధికారికంగా వస్తుందని ప్రకటించారు. ఫహద్ ఫాసిల్‌ “తెలుగు, మళయాళీ, తమిళ్ ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరో”గా గుర్తింపు పొందాడు. ఆవేశం 2023లో సుమారు రూ.30 కోట్ల…

Read More