central government has approved the continuation of Atal Pension Yojana till 2030-31, ensuring guaranteed monthly pension for unorganised sector workers

Atal Pension Yojana | కేంద్రం కీలక నిర్ణయం.. అటల్ పెన్షన్ యోజన కొనసాగింపు

Atal Pension Yojana: అసంఘటిత రంగ కార్మికులకు శుభవార్తగా, అటల్ పెన్షన్ యోజనను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదవీ విరమణ అనంతరం హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్ అందించే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది పేద కార్మికులకు వృద్ధాప్య ఆదాయ భద్రత లభించనుంది. ఈ పథకం కోసం ప్రచార, అభివృద్ధి కార్యకలాపాలు, గ్యాప్ ఫండింగ్‌కు కూడా ప్రభుత్వ మద్దతు కొనసాగనుంది. 2015 మే 9న ప్రారంభమైన…

Read More