Pakistan Army Chief Powers:పాక్‌లో సైన్యాధ్యక్షుడికే సర్వాధికారాలు – ప్రజాస్వామ్యానికి కొత్త సవాలు
పాకిస్థాన్‌లో సైనికాధిపత్యానికి చట్టబద్ధత లభించింది. సైన్యాధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఇచ్చేలా రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పాక్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రకారం ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కి(Asim Munir) “చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్” అనే కొత్త హోదా లభించనుంది. దీంతో ఆయనకు ఆర్మీతో పాటు నౌకాదళం, వాయుసేనలపై కూడా పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ నిర్ణయం పాకిస్థాన్ చరిత్రలో సైన్యానికి అత్యధిక అధికారాలు( Pakistan Army Chief Powers)…
