విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మిస్సింగ్.. హ్యాకింగ్ భయంతో ఫ్యాన్స్ ఆందోళన
Virat Kohli Instagram account: సోషల్ మీడియాలో కింగ్ విరాట్ కోహ్లీ సామ్రాజ్యం ఒక్కసారిగా కూలిపోయిందా? అన్న అనుమానం కోట్లాది మంది అభిమానులను కలవరపెట్టింది. శుక్రవారం తెల్లవారుజామున టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఇంటర్నెట్‌లో పెను సంచలనం నెలకొంది. 274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న @virat.kohli అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే “పేజీ అందుబాటులో లేదు” అనే సందేశం రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హ్యాకింగ్…
