elon musk reacts to apple google ai partnership

AI రేస్‌లో కీలక మలుపు | ఆపిల్–గూగుల్  మధ్య కీలక ఒప్పందం…మస్క్ తీవ్ర ఆందోళన

Elon Musk: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్(Apple–Google) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఆపిల్ అభివృద్ధి చేస్తున్న ‘ఫౌండేషన్ మోడల్స్’ ఆధారిత “ఆపిల్ ఇంటెలిజెన్స్” ఇకపై గూగుల్ జెమినై ఏఐ మోడళ్లతో కలిసి పనిచేయనుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా గూగుల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఆపిల్ వినియోగించుకోనుంది. ఇది మల్టీ ఇయర్ ఒప్పందమని ఇరు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఈ డీల్‌పై టెస్లా, స్పేస్‌ఎక్స్, xAI సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన…

Read More