Ind vs Aus 5th T20I:గబ్బాలో వర్షం అంతరాయం – గిల్, అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్!
భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఐదవ, నిర్ణయాత్మక పోరుకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికైంది. టాస్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకొని భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఆ నిర్ణయాన్ని భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు దూకుడు బ్యాటింగ్‌తో సవాల్ విసిరారు. ALSO READ:తిరుపతి మామండూరులో పవన్ కళ్యాణ్ అటవీ పర్యటన సందడి మొదటి ఓవర్ నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై చెలరేగిన టీమిండియా…
