Rajasthan Collector | పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే నా లక్ష్యం.. అంతవరకు జీతం తీసుకోను
Rajasthan Collector Decision: దేశంలో నిజాయితీగా క్రమశిక్షణతో పని చేసే కలెక్టర్లను చాలా అరుదుగా చూస్తుంటాం. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాజస్థాన్‌కు చెందిన ఓ జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజ్‌సమండ్ జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ హసిజా, ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి పూర్తిగా అందేవరకు తాను జీతం స్వీకరించనని ప్రకటించారు. ఈ నిర్ణయంతో పాటు తన ఆధ్వర్యంలోని అధికారులు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు…
