
తెలంగాణ ప్రజా పాలన వేడుకల్లో చైర్మన్ రాజయ్య
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు జెండా ఆవిష్కరించారు. రాజయ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో రెండు అమలు చేసినట్టు చెప్పారు, ఇందులో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రధానంగా ఉంది. జిల్లాలో కోటి 14 లక్షల 56 వేల 460 మంది మహిళలు ఉచిత ప్రయాణం సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంటగ్యాస్ అందిస్తారని, గృహజ్యోతి పథకం…