
పుష్పగిరి కంటి వైద్య శిబిరం ద్వారా 46 మందికి ఉచిత శస్త్రచికిత్స
పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం, యస్ సొసైటీ సహకారంతో కురుపాం మండలంలోని మూలిగూడ జంక్షన్ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 46 మందిని శస్త్రచికిత్స నిమిత్తం విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స పూర్తి చేశారు. పుష్పగిరి ఆసుపత్రి CSR మేనేజర్ రమాదేవి, శస్త్రచికిత్స చేసిన రోగులకు ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందిస్తామని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగులను మూడు రోజుల తర్వాత తిరిగి స్వస్థలాలకు తీసుకెళతామని…