
ఎడ్ల పందాలలో ప్రమాదం – 6 మందికి గాయాలు
ప్రత్తిపాడు లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఎడ్ల పందాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు బాపట్ల జిల్లా చుండూరు మండలంలోని వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీష చౌదరి పాల్గొన్నారు. శిరీష చౌదరి పాల్గొన్న ఎడ్ల జత బరిలోకి దిగిన కొంతసేపటికే బెదిరి జనంలోకి దూసుకొచ్చాయి, దీని వల్ల సందర్శకుల్లో తీవ్ర కలకలం రేగింది. జనాల్లోకి దూసుకొచ్చిన ఎడ్ల వల్ల 6 మంది ప్రేక్షకులు గాయపడ్డారు. గాయాల తీవ్రతతో వారు ఆందోళనకు గురయ్యారు. గాయపడిన…