
హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ ముఠా పట్టివేతలో ఎస్‌ఓటీ అపరేషన్
ఎల్‌బి నగర్ ఎస్‌ఓటీ, మీర్పేట్, ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మీర్పేట్ పరిధిలో ఐదుగురు నిందితులు హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హ్యాష్ ఆయిల్ సరఫరాలో ప్రధాన నిందితుడు రంజిత్ కుమార్ అని గుర్తించారు. వైజాగ్ నుంచి 2.3 కేజీల హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. రంజిత్ కుమార్ గతంలో ఎక్సైజ్ పోలీసుల చేత అరెస్ట్…