Nikhil Siddhartha’s pan-India film Swayambhu creates buzz with a thrilling update

Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ నుంచి థ్రిల్లింగ్ ఇంటర్వల్ యాక్షన్ అప్‌డేట్!

Swayambhu: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘స్వయంభు’(Swayambhu)ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనుండగా, పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం “ఫిబ్రవరి 13, 2026న” ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ALSO READ:Andhra…

Read More