శిల్పా శెట్టి – రాజ్‌ కుంద్రాపై ₹60 కోట్ల మోసం కేసు… ముంబై ఈఓడబ్ల్యూ విచారణలోకి

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాపై మరోసారి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్‌ కోఠారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ₹60.48 కోట్ల మోసం కేసు నమోదు అయింది. ఈ కేసు మొత్తము ₹10 కోట్లకు మించి ఉండటంతో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) దర్యాప్తు చేపట్టింది. దీపక్‌ కోఠారి తన ఫిర్యాదులో వివరించిన ప్రకారం, 2015లో రాజేశ్‌ ఆర్య అనే…

Read More