హోంమంత్రి అనితపై ఫైర్ అయిన మాజీ మంత్రి!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మిన్నంటుతోంది. హోం మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు ఆమె పరిధిని మించి ఉన్నాయని ఆరోపిస్తూ, మాజీ మంత్రి ఆమెపై ధ్వజమెత్తారు. “పదవి ఉంది కదా అనుకుంటూ బాగా మాట్లాడుతున్నారు. కానీ ఈ పదవి ఎంత కాలం ఉంటుంది అనేది ఆమెకే భయం పట్టుకుంది,” అంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సమస్యలపై…

Read More