పార్వతిపురం మండలం సంఘం వలస పంచాయతీ సీతంపేట గ్రామస్తులు ఎస్టీ జాతాపు కులస్తులు ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు రెడ్డి వేణు ఆధ్వర్యంలో పార్వతీపురం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీతంపేట గ్రామస్తులు కు చెందిన ఎస్టీ కులస్తులు మాకు ప్రభుత్వ బంజర భూము లో పట్టాల మంజూరు చేయమని కోరుతున్నారు. మాకు పట్టాలిచ్చినంతవరకును ఇక్కడి నుంచి కదిలే ప్రసతికి లేదని ఎమ్మార్వో అని మరియు ఇది అధికారులను నిర్బంధించారు.
సీతంపేట గ్రామంలో ఎస్టీ కులస్తుల ధర్నా
