స్టేషన్ ఘనపూర్ నియోజవర్గం రఘునాథపల్లి మండలం కన్నాయపల్లి గ్రామానికి చెందిన పగిడి పాల భాస్కర్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ లో అర్హత సాధించిన సందర్భంగా గ్రామ పెద్దలు యువత విద్యార్థులు ప్రజలు పగిడిపాల భాస్కర్ మరియు తల్లిగారు అయినటువంటి పగిడి పాల పూలమ్మను శాలువతో సత్కరించి అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొని యువకులు, విద్యార్థులు పగిడిపాల భాస్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని మంచి విజయాలు అందుకొని కన్నెపల్లి గ్రామం కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు పగిడి పాల భాస్కర్ గ్రామ పెద్దలకి యువతకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
పగిడి పాల భాస్కర్ కు ఘన సత్కారం
