అమలాపురం బండారులంక గ్రామంలోని కందులపాడు కాలనీలో సీసీ రోడ్డుకు అడ్డంగా దారిలో వెళ్లేందుకు వీలు లేకుండా ఇనప స్తంభాలు పాతారని అట్నుంచి ఎవరూ రాకుండా కొంతమంది ఇబ్బంది పెడుతు న్నారని గ్రామంలో ఉన్న పంచాయతీ సిబ్బంది గానీ సర్పంచ్ గాని పట్టించు కోవట్లేదు అంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద పాలమూరి మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సమస్య పరిష్కరించాలని ప్రాధేయపడ్డారు.
కందులపాడు కాలనీలో ఇనప స్తంభాలు తొలగించాలంటూ నిరసన
